MPTC, ZPTC ఎన్నికలు.. భార్యభర్తల విజయం

0చూసినవారు
MPTC, ZPTC ఎన్నికలు.. భార్యభర్తల విజయం
AP: ఎన్టీఆర్ జిల్లా, గంపలగూడెంలో జరిగిన ఎన్నికల్లో భార్యాభర్తలు ఇద్దరూ విజయం సాధించి చరిత్ర సృష్టించారు. కోట వెంకటేశ్వరరావు కూటమి బలపరిచిన టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా 817 ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా, అదే కూటమి టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన భార్య కోట పుల్లమ్మ 6851 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ మేరకు ఆదివారం వీరిద్దరి విజయాలపై మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సంబంధిత పోస్ట్