ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లు.. తుదిజాబితా

6చూసినవారు
ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లు.. తుదిజాబితా
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన పూర్తి చేసి, రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా తుది జాబితాను విడుదల చేసింది. మొత్తం 9,829 ఎంపీటీసీ స్థానాలకు 46,045 నామినేషన్లు ఆమోదం పొందాయి. ఇందులో TDP, YCP, జనసేన, BJP, స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. అలాగే, 659 జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 4,770 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా పార్టీల వారీగా అభ్యర్థుల వివరాలను అధికారులు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్