ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. స్కూళ్లకు సెలవు

6చూసినవారు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. స్కూళ్లకు సెలవు
AP: రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు నవంబర్ 5న సెలవు ప్రకటించారు. ఈ నెల 7న ఓట్ల లెక్కింపు రోజు కౌంటింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేసిన స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఉంటుంది.

సంబంధిత పోస్ట్