మున్సిపల్ ఎన్నికలు.. 27, 28, 30న సెలవు

24చూసినవారు
మున్సిపల్ ఎన్నికలు.. 27, 28, 30న సెలవు
AP: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఉద్యోగులు ఓటు వేసేందుకు వీలుగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ఇచ్చింది. ఈ నెల 27, 28 తేదీల్లో పోలింగ్ కేంద్రాలుగా ఉన్న స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉండనుంది. అలాగే ఈ నెల 30న ఓట్ల లెక్కింపు రోజు కూడా హాలిడే ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్