రేపే ఎన్నికలు.. మీ పోలింగ్‌ కేంద్రం ఎక్కడ ఉందో ఇలా తెలుసుకోండి!

244చూసినవారు
రేపే ఎన్నికలు.. మీ పోలింగ్‌ కేంద్రం ఎక్కడ ఉందో ఇలా తెలుసుకోండి!
ఏపీలో నవంబర్‌ 1న 13 నగరపాలక సంస్థలు, 79 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లోని 2,382 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఓటర్లు తమ పోలింగ్‌ కేంద్రం వివరాలను ఏపీ ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ( https://sec-ems.ap.gov.in/apsec/) తెలుసుకోవచ్చు. ‘ఓటర్స్‌ పోర్టల్‌’లో ‘నో యువర్‌ పోలింగ్‌ స్టేషన్‌’ ఎంచుకుని రూరల్‌ లేదా అర్బన్‌ లోకల్‌ బాడీస్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. జిల్లా, మండలం, ఓటర్‌ ఐడీ వివరాలు నమోదు చేసి క్యాప్చా పూర్తి చేస్తే పోలింగ్‌ కేంద్రం సమాచారం కనిపిస్తుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

సంబంధిత పోస్ట్