మున్సిపల్ ఎన్నికలు.. టీడీపీ రెండో జాబితా విడుదల

1చూసినవారు
మున్సిపల్ ఎన్నికలు.. టీడీపీ రెండో జాబితా విడుదల
AP: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ రెండో జాబితా విడుదల చేసింది. 22 మంది అభ్యర్థులతో టీడీపీ రెండో జాబితా రిలీజ్ చేసింది. మున్సిపల్ కార్పొరేషన్ 1. మచిలీపట్నం -షేక్ అబ్దుల్ అబిదా మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు 1. ఆకివీడు - నిలోఫర్ షేక్ 2. బేతంచెర్ల - ఐ.లోకేశ్ గౌడ్ 3. బుచ్చిరెడ్డిపాలెం - దోడ్ల విజయలక్ష్మి 4. చీరాల - యెరిచర్ల హనీ స్పందన 5. డోన్ - కొట్ల సుజాతమ్మ 6. గుత్తి - గోవిందరాజుల తమిళ్ సెల్వి 7. గుంతకల్లు - యశోద 8. జంగారెడ్డిగూడెం - రొంగల అనుష 9. కదిరి - షేక్ సమీరా 10. కళ్యాణదుర్గం - బుట్న లక్ష్మి 11. కొండపల్లి - కన్నెకంటి అమూల్య 12. కొవ్వూరు - జొన్నలగడ్డ అమూల్య 13. నాయుడుపేట - షకీరా 14. నందిగామ - శాకమూరి వంశీధర్ 15. నందికొట్కూరు - ఈఎం సబురున్నిసా 16. నర్సీపట్నం - చింతకాయల పద్మావతి 17. ప్రొద్దుటూరు - నంద్యాల రాఘవరెడ్డి 18. వెంకటగిరి - దొంతు శారద 19. ఉయ్యూరు - ప్రవీణ్ కుమార్ 20. ఏలేశ్వరం - యార్లగడ్డ అక్షిత 21. ఎమ్మిగనూరు - మాచాని సునీత

సంబంధిత పోస్ట్