మున్సిపల్ ఫలితాలు.. బోణి కొట్టిన వైసీపీ

6చూసినవారు
మున్సిపల్ ఫలితాలు.. బోణి కొట్టిన వైసీపీ
AP: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఎట్టకేలకు వైసీపీ బోణీ కొట్టింది. నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్‌గా ఆ పార్టీ అభ్యర్థి ఫాతిమా బీ 2వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అటు బేతంచర్ల, డోన్ మున్సిపాలిటీల్లోనూ వైసీపీ ఆధిక్యంలో ఉంది.

సంబంధిత పోస్ట్