AP: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అత్యధిక స్థానాల్లో కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు. మొత్తం 87 మున్సిపాలిటీల్లో పోలింగ్ జరగగా.. టీడీపీకి 56,
జనసేన 19,
బీజేపీ 3,
వైసీపీ 3, ఇతరులు 4 లీడ్లో ఉన్నాయి. 3020 మున్సిపల్ వార్డుల్లో టీడీపీకి 1490,
జనసేన 240,
బీజేపీ 86,
వైసీపీ 239, ఇతరులు 36 వచ్చాయి. 13 మున్సిపల్ కార్పొరేషన్లలో టీడీపీకి 10,
జనసేన 2,
వైసీపీ 1 స్థానాల్లో దూసుకెళ్తున్నాయి.