నా జీవితం ధన్యమైంది: సీఎం చంద్రబాబు

1చూసినవారు
నా జీవితం ధన్యమైంది: సీఎం చంద్రబాబు
AP: 11 మండలాలలకు చెందిన 28,445 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని సీఎం చంద్రబాబు విశాఖ సభలో శనివారం అన్నారు. ‘నా జీవితం ధన్యమైంది, లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం చూస్తున్నా. మీరు ఉండే ఇళ్లపై సర్వహక్కులు ఇకనుంచి మీవే. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమం ద్వారా ఇళ్లపై హక్కులు కల్పిస్తున్నాం. మీ ఇళ్లపై ఇక నుంచి వివాదం లేదు, ఎలాంటి భయం లేదు. మీ ఇళ్లపై బ్యాంకు రుణాలు కూడా తీసుకోవచ్చు’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్