నాగబాబుకు కేబినెట్‌ హోదా

21చూసినవారు
నాగబాబుకు కేబినెట్‌ హోదా
AP: జనసేన నేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావు (నాగబాబు)కు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్‌ హోదా కల్పించింది. ఏపీ గ్రీన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఆయనకు కేబినెట్‌ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఆయనకు వేతన భత్యాలు, సిబ్బంది నియామకం, ఇతర ప్రయోజనాలను ఖరారు చేసింది. ఈ మేరకు తదుపరి చర్యలు చేపట్టాలని పర్యావరణ, అటవీశాఖ ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్