
గోరుమనుపల్లెలో త్వరలో నూతన టవర్ ఏర్పాటు
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం గోరుమనుపల్లె గ్రామంలో స్మార్ట్ఫోన్ సిగ్నల్ సరిగా లేదని టీడీపీ అధ్యక్షుడు మూలే రామేశ్వర రెడ్డి, ఎమ్మెల్యే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి, BSNL అధికారులతో మాట్లాడి త్వరలో నూతన టవర్ నిర్మించాలని తెలిపారు.


































