సున్నిపెంట లో ఉచిత కంటి వైద్య శిబిరం

880చూసినవారు
సున్నిపెంట లో ఉచిత కంటి వైద్య శిబిరం
శ్రీశైలం మండలం సున్నిపెంట ప్రభుత్వ హై స్కూల్ లో ఆదివారం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సహకారముతో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి వారి ఆధ్వర్యంలో శాంతిరామ్ ఐ హాస్పిటల్ కర్నూలు వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. 110 మంది కంటి పరీక్ష చేయించుకోగా 20 మందికి కంటి శస్త్ర చికిత్స కు ఎంపిక చేశారు. అవసరమైన వారికీ మందులు, ఐ డ్రాప్స్, కళ్లద్దాలు ఉచితంగా పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్