జగన్‌కు నారా లోకేష్ కౌంటర్

7చూసినవారు
జగన్‌కు నారా లోకేష్ కౌంటర్
AP: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మెగా డీఎస్సీ గురించి చేసిన ఆరోపణలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఆయన ఎక్స్ (ట్విట్టర్) లో ఒక వీడియో పోస్ట్ చేస్తూ, డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి మధ్య తేడా తెలుసా అని జగన్‌ను ప్రశ్నించారు. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టునూ భర్తీ చేయలేదని విమర్శించారు. సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశాక, తొలి సంతకం డీఎస్సీపైనే పెట్టారని, అందుకే 16 వేల టీచర్ పోస్టులను ప్రతిష్టాత్మకంగా భర్తీ చేశామని తెలిపారు.

సంబంధిత పోస్ట్