ఘనంగా అక్షరవెలుగు ప్రారంభోత్సవం

1292చూసినవారు
ఘనంగా అక్షరవెలుగు ప్రారంభోత్సవం
చేజర్ల మండలం కాకివాయ గ్రామాల్లో అక్షర వెలుగు అక్షర భారత్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఆ ప్రాజెక్ట్ యెక్క మండల కో ఆర్డినేటర్ పెంచలయ్య మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రజలందరికీ రాత్రి పూట చదువు నేర్పి వాళ్ళలో చైతన్యం తీసుకొని రావాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు నాగా నాగిరెడ్డి, నాగా రామ, సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్