ప్రచారం షురూ

943చూసినవారు
ప్రచారం షురూ
చేజర్ల మండలం కాకివాయి గ్రామంలో ప్రచారాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అటు టీడీపీ ఇటు వైసీపీ రెండు పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు సాగిస్తున్నాయి. వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డి ఒక అడుగు ముందుకేసి ప్రచారం జోరు సాగిస్తున్నారు. భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఖచ్చితంగా గెలుపు మాదే అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డి, కార్యకర్తలు మస్తానయ్య, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్