గొల్లకందుకూరు - Gollakandukuru

వికారాబాద్ జిల్లా
ఖైరతాబాద్‌ ఉపఎన్నిక.. కాంగ్రెస్ అభ్యర్థిపై మహేశ్ గౌడ్ క్లారిటీ
Sep 19, 2026, 10:09 IST/

ఖైరతాబాద్‌ ఉపఎన్నిక.. కాంగ్రెస్ అభ్యర్థిపై మహేశ్ గౌడ్ క్లారిటీ

Sep 19, 2026, 10:09 IST
TG: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు తీర్పును టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్వాగతించారు. ఈ తీర్పు కాంగ్రెస్‌కు కాదని, బీఆర్ఎస్‌కే లభించిన తీవ్ర చెంపపెట్టని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అభివృద్ధికి ఆకర్షితులై మాత్రమే ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారని, ఎలాంటి అక్రమ ఫిరాయింపులు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఖైరతాబాద్‌కు ఉప ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, దానం నాగేందర్ మళ్లీ పోటీ చేయడంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.