Sep 07, 2026, 05:09 IST/
అమ్మవారికి 4 కళ్లంటూ ప్రచారం.. పోటెత్తిన భక్తులు (వీడియో)
Sep 07, 2026, 05:09 IST
AP: మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. క్రిష్టంశెట్టిపల్లెలోని పోలేరమ్మ ఆలయంలో వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కాంచి అమ్మవారి విగ్రహానికి అదనంగా రెండు కళ్లు ఏర్పడ్డాయంటూ ఫొటోలు, వీడియోలు సోసల్ మీడియాలో వైరలవుతున్నాయి. దాంతో భక్తులు ఆలయానికి పోటెత్తుతున్నారు.