Sep 26, 2026, 08:09 IST/
స్క్వాష్ ఫైనల్స్‌లోకి భారత్
Sep 26, 2026, 08:09 IST
ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో రెండు మెడల్స్ ఖాయమయ్యాయి. స్క్వాష్‌లో పురుషుల సింగిల్స్‌లో అభయ్ సింగ్ ఫైనల్ చేరగా, మహిళల సింగిల్స్‌లో అనాహత్ సింగ్ సెమీఫైనల్ గెలిచి ఫైనల్స్‌కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్‌లో ఫైనల్ చేరిన తొలి భారతీయ అథ్లెట్‌గా అనాహత్ సింగ్ చరిత్ర సృష్టించారు. దీంతో భారత్ మొత్తం 3 స్వర్ణాలు, 11 రజతాలు, 13 కాంస్య పతకాలతో మొత్తం 27 పతకాలు సాధించింది.