‘రెడ్డి’ రాజకీయాలపై ‘రాయలసీమ’లో కొత్త రచ్చ‌

36చూసినవారు
‘రెడ్డి’ రాజకీయాలపై ‘రాయలసీమ’లో కొత్త రచ్చ‌
AP: రాయలసీమలో రెడ్డి సామాజికవర్గ రాజకీయాలపై నేతల వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. విజయసాయిరెడ్డి రాయలసీమకు చెందిన రెడ్డి యువత తన రాజకీయ పార్టీలో చేరాలని, ‘హిందూ రెడ్డి’ ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేత శ్రీనివాసులు రెడ్డి స్పందిస్తూ విమర్శలు చేశారు. 'రెడ్డి సామాజికవర్గ ఆత్మగౌరవాన్ని టీడీపీ కాపాడుతుంది.. జగన్‌ గురించి విజయసాయిరెడ్డి వాస్తవాలు చెప్పారంటూ' ఆయన పేర్కొన్నారు. దీంతో రాయలసీమలో ఈ అంశంపై రాజకీయంగా చర్చ మొదలైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్