ఏపీ మద్యం షాపుల్లో కొత్త రూల్ అమలు

37చూసినవారు
ఏపీ మద్యం షాపుల్లో కొత్త రూల్ అమలు
ఏపీ ప్రభుత్వం మద్యం అమ్మకాల్లో పారదర్శకతను పెంచేందుకు సరికొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఇందులో భాగంగా సూపర్ మార్కెట్ల తరహాలో మద్యం బాటిళ్లను స్కాన్ చేసే యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. స్కాన్ చేయగానే ధర స్పీకర్ ద్వారా వినిపించేలా ఈ యంత్రాలను రూపొందిస్తున్నారు. నిల్వలపై రియల్ టైమ్ డేటా కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మెషిన్లు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తాయి.

సంబంధిత పోస్ట్