వైఎస్ జగన్‌పై కొత్త సాంగ్.. సోషల్ మీడియాలో వైరల్

7చూసినవారు
AP: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఆ పార్టీ నేతలు రూపొందించిన కొత్త పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘గన్ పెడతవ బై పెట్టు.. గోలి కొడతవ బై కొట్టు’ అంటూ సాగే ఈ పాటకు జగన్ అభిమానులు ఫిదా అవుతున్నారు. జగన్ పాల్గొన్న కార్యక్రమాలు, ఆయనకు పార్టీ శ్రేణులు జై కొడుతున్న దృశ్యాలతో ప్రత్యేకంగా వీడియోను ఎడిట్ చేసి విడుదల చేశారు. పాట అదిరిపోయిందంటూ జగన్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్లతో సందడి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్