23 అర్బన్ బాడీలకు నో ఎలక్షన్స్: SEC
AP: కోర్టు కేసుల వల్ల 23 అర్బన్ బాడీలకు
ఎన్నికలు నిర్వహించడం లేదని SEC ప్రకటించింది. వివాదాలు పరిష్కారమయ్యాక కొత్త తేదీలు వెల్లడిస్తామని తెలిపింది.
*కార్పొరేషన్లు: SKLM, RJY, KKD, మంగళగిరి
తాడేపల్లి
*మున్సిపాలిటీలు: ఆమదాలవలస, రాజాం, పాలకొల్లు,
భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, గుడివాడ, తాడిగడప, పొన్నూరు, NRT, BPT, కందుకూరు,
కావలి, గూడూరు, SKHT *నగర పంచాయతీలు: B. కొత్తకోట, అల్లూరు, పొదిలి, చింతలపూడి