AP: పులివెందులలో 40 వార్డులకు గాను కేవలం 21 వార్డులలో మాత్రమే నామినేషన్లు వేయగలిగితే.. ఇక మిగతా జిల్లాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని
వైసీపీ అధినేత
జగన్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఏదీ శాశ్వతం కాదని, ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వానికి సింగిల్ డిజిట్ కూడా రాదని ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్ల ప్రక్రియను ఆన్లైన్ లేదా సెంట్రలైజ్ చేయాలని డిమాండ్ చేశారు.