రేపు పుర ఎన్నికలకు నోటిఫికేషన్

15చూసినవారు
రేపు పుర ఎన్నికలకు నోటిఫికేషన్
AP: స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్(SEC) బుధవారం షెడ్యూల్ రిలీజ్ చేయనుంది. అదేరోజు 100 పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. మిగిలిన 23 స్థానాలకు మరో రోజు నోటిషికేషన్ రిలీజ్ చేయనుంది. SEC కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా మంగళవారం ఉ.11.30 గంటలకు 20 రాజకీయ పార్టీల ప్రతినిధులతో విజయవాడలో సమావేశమై ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు.

సంబంధిత పోస్ట్