సంతనూతలపాడు మండల ఎంపీపీగా NRI

68చూసినవారు
సంతనూతలపాడు మండల ఎంపీపీగా NRI
AP: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండల ఎంపీపీ NRI తారాబాయి విక్రమ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమె అమెరికాలో ఐటీ కన్సల్టెన్నీ, రియల్ ఎస్టేట్ తదితర వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. తన తల్లిదండ్రుల గ్రామమైన సంతనూతలపాడు మండలంలోని ఎనికపాడు నుంచి టీడీపీ తరఫున ఎంపీటీసీగా పోటీ చేసి గెలిచారు. ఎంపీపీగా ఆమె ఏకగ్రీవమయ్యారు.

సంబంధిత పోస్ట్