ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయం: ఉపరాష్ట్రపతి

19చూసినవారు
ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయం: ఉపరాష్ట్రపతి
AP: వైద్య విద్యారంగంలో ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయమని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. వైద్య విశ్వవిద్యాలయ స్థాపనలో ఎన్టీఆర్ దూరదృష్టి కీలకమని ఆయన తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా వైద్య విద్య విస్తరణ జరుగుతోందని, దేశంలో వైద్య కళాశాలలు, ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సీట్ల సంఖ్య పెరిగిందని తెలిపారు. వైద్య విద్యతో పాటు అధునాతన పరిశోధనలపై దృష్టి సారించాలన్నారు.

సంబంధిత పోస్ట్