స్విమ్స్‌ తిరుపతిలో నర్సింగ్‌ అప్రెంటిస్‌ ఖాళీలు

11చూసినవారు
స్విమ్స్‌ తిరుపతిలో నర్సింగ్‌ అప్రెంటిస్‌ ఖాళీలు
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) 81 నర్సింగ్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బి.ఎస్.సి నర్సింగ్ పూర్తి చేసిన హిందూ మతానికి చెందిన అభ్యర్థులు దీనికి అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ. 21,500 స్టైపెండ్ అందిస్తారు. అభ్యర్థులు నవంబరు 23, 2026న తిరుపతిలోని శ్రీ పద్మావతి ఆడిటోరియంలో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. పూర్తి వివరాలకు https://svimstpt.ap.nic.in/ వెబ్‌సైట్‌ను సందర్శంగలరు.

సంబంధిత పోస్ట్