AP: త్వరలో డీఎస్సీ వేస్తామని గురువారం
అసెంబ్లీలో మంత్రి
లోకేశ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట
్టింది. గతేడాది డీఎస్సీలో 16,347 పోస్టులలో మిగ
ిలిన వాటితో పాటు ఇతర ఖాళీలు భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం విధివిధానాలు, ఇతర అంశాలపై కసర
త్తు చేస్తున్నామన
ి అధికారులు తెలిపారు. మొత్తంగా 3600 పోస్టులతో డీఎస్సీ
నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో మోడల్, రెసిడెన్షియల్ స్కూళ్లలో 1,200, ప్రభుత్వ, మండల పరిషత్ పాఠశాలల్లో 1,700, స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో 700 పోస్టులు ఉన్నాయి.