ఏపీలో కృత్రిమ పన్నీరుపై ఏడాది నిషేధం

2చూసినవారు
ఏపీలో కృత్రిమ పన్నీరుపై ఏడాది నిషేధం
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో కృత్రిమ పన్నీరు, చీజ్‌పై ఏడాది పాటు నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. హోటళ్లు, రెస్టారెంట్లు మరియు క్లౌడ్ కిచెన్లలో నాణ్యత లేని ఉత్పత్తులను పన్నీరు పేరుతో వినియోగిస్తున్నట్లు గుర్తించిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పన్నీరు కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు కచ్చితంగా లేబుల్ వివరాలు, తయారీ తేదీ, ఎక్స్‌పైరీ తేదీ మరియు పదార్థాల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్