ఓఎన్‌జీసీ గ్యాస్ లీక్‌.. కొనసాగుతున్న సహాయక చర్యలు

70చూసినవారు
AP: బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్‌జీసీ గ్యాస్ లీక్‌ కట్టడికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 4 ఫైరింజన్లతో గ్యాస్ పీడనం తగ్గించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తోంది. గ్యాస్ కట్టడికి నీటి కోసం గన్నవరం కాలువ ద్వారా 600 క్యూసెక్కులు విడుదల చేశారు. గ్యాస్ లీక్‌ అయిన ప్రాంతానికి సుమారు కి.మీటర్ పరిధిలో నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్