గ్యాస్‌లీక్‌ను అరికట్టిన ONGC అధికారులు (వీడియో)

21చూసినవారు
AP: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలో సంభవించిన గ్యాస్ లీక్ ఎట్టకేలకు అదుపులోకి వచ్చింది. గ్యాస్‌లీక్‌ను ONGC అధికారులు అరికట్టారు. సాంకేతిక నిపుణులు, అధికారులు శ్రమించి బావిలోకి ప్రత్యేకంగా బురదను పంప్‌ చేసి, షియర్‌ ర్యామ్ ఏర్పాటు చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కాగా, 30 ఏళ్లుగా మూసేసిన వెల్‌ నుంచి రీడ్రిల్లింగ్‌ నిర్వహిస్తుండగా ఈ ఘటన సంభవించింది.

సంబంధిత పోస్ట్