రేపు మా టైమ్ వస్తుంది: జగన్

20చూసినవారు
AP: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ, చంద్రబాబు నాటిన విష విత్తనాలే భవిష్యత్తులో చెట్లు అవుతాయని, రేపు తమకు కూడా సమయం వస్తుందని హెచ్చరించారు. దాడుల వీడియోల్లో పోలీసులు, దాడి చేసిన వ్యక్తులు స్పష్టంగా కనిపిస్తున్నారని పేర్కొంటూ, తాము అధికారంలోకి వచ్చాక అందరినీ చట్టం ముందు దోషులుగా నిలబెడతామని, తమ పార్టీ కార్యకర్తలు ఎవరినీ వదిలిపెట్టరని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్