వచ్చే ఉగాది తర్వాత పాదయాత్ర: విజయసాయి రెడ్డి

11చూసినవారు
వచ్చే ఉగాది తర్వాత పాదయాత్ర: విజయసాయి రెడ్డి
AP: పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ) వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, బుధవారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ తాను త్వరలో పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. వచ్చే ఉగాది తర్వాత ప్రారంభం కానున్న ఈ యాత్ర ద్వారా గ్రామాల్లోని సమస్యలను స్వయంగా తెలుసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ, వైఎస్ఆర్‌సీపీలపై విమర్శలు గుప్పిస్తూ, దశాబ్దాలుగా రెండు కుటుంబాల చేతుల్లోనే అధికారం ఉందని ఆయన ఆరోపించారు. రాజకీయాల్లోకి యువత రావాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్