
మాచర్లలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
మాచర్ల పట్టణ ప్రజలకు తెలియజేయునది ఏమనగా రేపు అనగా రెండవ శనివారం 33/11Kv రింగు రోడ్డు, రైట్ కెనాల్ మరియు సుద్దాగుంట్ల సబ్ స్టేషన్ల పరిధిలోని 11KV లైన్స్ మెయింటెనెన్స్ పనులు, అలాగే 33KV వెల్దుర్తి 2 లైన్ మెయింటెనెన్స్ నిమిత్తం మాచర్ల పట్టణంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఈ విషయాన్ని గమనించి విద్యుత్ వినియోగదారులు సహకరించాలని శ్రీశైలం, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మాచర్ల టౌన్ విద్యుత్ శాఖ కోరారు.






























