AP: నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం బండగానిపల్లి పంచాయతీకి ఆదివారం రెండో విడత
ఎన్నికలు జరగనున్నాయి. ఈ పంచాయతీ పరిధిలో మొత్తం 1,634 ఓట్లు ఉన్నాయి. మొత్తం ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ ఓటుకు
టీడీపీ మద్దతుదారు రూ.15 వేలు,
వైసీపీ మద్దతుదారు రూ.25 వేలు,
వైసీపీ రెబల్ మద్దతుదారు రూ.5 వేల చొప్పున ఇస్తున్నారని తెలిసింది. ఒక్కో ఓటరుకు రూ.45 వేలు అందుతున్నట్లు సమాచారం.