CM చంద్రబాబు ఇంటికి పవన్‌కల్యాణ్‌

2చూసినవారు
CM చంద్రబాబు ఇంటికి పవన్‌కల్యాణ్‌
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చించినట్లు సమాచారం. ఎటువంటి అధికారిక ఎస్కార్ట్, సెక్యూరిటీ భద్రత లేకుండానే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అనంతరం పవన్ కళ్యాణ్ అక్కడి నుండి తిరిగి వెళ్లిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్