AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని పూర్తిగా ఓడించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని కొల్లు రవీంద్ర అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘వైసీపీలో నేతలు ఉండలేక చేజారుతుండటంతో జగన్కు దిక్కుతోచట్లేదు. స్థానిక సంస్థల్లో పోటీ చేయలేక
వైసీపీ క్యాడర్ పారిపోతున్నారు. కేడర్ పారిపోతున్నందకే డైవర్షన్ కోసం డీఎస్సీపై దుష్ప్రచారం చేస్తున్నారు. పదో తరగతి ప్రశ్నాపత్రాలు కొట్టేసిన వ్యక్తి డీఎస్సీ గురించి మాట్లాడటం విడ్డూరం’ అని విమర్శించారు.