ప్రజలు కూటమికే పట్టం కట్టారు: ఎమ్మెల్యే ప్రత్తిపాటి

94చూసినవారు
ప్రజలు కూటమికే పట్టం కట్టారు: ఎమ్మెల్యే ప్రత్తిపాటి
AP: ప్రజాతీర్పును గౌరవించడం రాజకీయ విజ్ఞత అని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రజాక్షేత్రంలో పోరాటం చేసి, గెలవలేనని జగన్‌కు ఈ విషయం అర్థమైందన్నారు. హింసతో ఎన్నికలు ఆపాలన్న కుట్రలను ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారన్నారు. స్థానిక ఎన్నికల్లో అన్నిచోట్లా ప్రజలు కూటమికే పట్టం కట్టారన్నారు.

సంబంధిత పోస్ట్