ప్రజల్లో మాపై నమ్మకం ఉంది: సీఎం చంద్రబాబు (వీడియో)

1చూసినవారు
AP: పవన్ కళ్యాణ్, బీజేపీ, తనపై ప్రజల్లో నమ్మకం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్ని పనులు ఉన్నా, ఎన్నికలు ఉన్నా, తుఫాన్ బాధితులను ఆదుకోవడానికి ప్రాముఖ్యత ఇస్తున్నామని చెప్పారు. తుఫాన్ దృష్ట్యా అధికారులను ముందే అప్రమత్తం చేసి ముంపు ప్రాంత బాధితులను పునరావాస కేంద్రానికి సురక్షితంగా తరలించామన్నారు. బాధితులకు నిత్యావసర సరకులు అందిస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్