AP: ప్రజల ఆశీర్వాదమే తనను ముందుకు నడిపించిందని ప్రధాని
మోదీ అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు భగవంతుడు తనకు శక్తినిచ్చారన్నారు. గతంలో గుజరాత్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజున, తాను 25 ఏళ్ల పాటు నిరంతర ప్రజాసేవలో ఉంటానని ఊహించలేదన్నారు. తనకు అండగా నిలిచి ఇంతగా ఆదరిస్తున్న దేశ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు.