ఎన్నికలను బహిష్కరించిన పోలవరం నిర్వాసితులు

71చూసినవారు
ఎన్నికలను బహిష్కరించిన పోలవరం నిర్వాసితులు
AP: ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో పోలవరం నిర్వాసితులు ఎన్నికలను బహిష్కరించారు. కొరుటూరు, చీడూరు, గాజులగొంది, టేకూరు గ్రామాల ప్రజలు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. తమ గ్రామాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ సమస్య పరిష్కరించే వరకు నిరసన కొనసాగిస్తామని గ్రామస్థులు స్పష్టం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్