ఎంపీ అవినాష్ ఇంటి దగ్గర పోలీసుల మోహరింపు (వీడియో)

0చూసినవారు
AP: కడప జిల్లా పులివెందుల, కన్నంపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బుధవారం తెల్లవారుజామునే ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి పోలీసులు భారీగా మోహరించారు. ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వచ్చారు. పోలీస్ యాక్ట్ ఉందని, బయటకు రావద్దంటూ నోటీసులు ఇచ్చారు. పోలీసులు బెదిరిస్తున్నారని ఎంపీ అవినాష్ రెడ్డికి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. నామినేషన్ అడ్డుకోవాలని ఆదేశాలు ఇచ్చారా? అని సీఐని అవినాష్‌ రెడ్డి ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్