పోలీసులది ఏకపక్ష వైఖరి: జేసీ (వీడియో)

23చూసినవారు
AP: అనంతపురం ఎస్పీపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి ఘర్షణల్లో పోలీసులది ఏకపక్ష వైఖరి అంటూ ఆరోపించారు. రెండున్నరేళ్లుగా ఫిర్యాదులు ఇచ్చినా చర్యలు లేవని విమర్శించారు. ‘పెద్దారెడ్డిపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? వైసీపీ, పెద్దారెడ్డితో పోలీసులకు మ్యాచ్ ఫిక్సింగ్ ఉందా? అంటూ ప్రశ్నించారు. తనపై, కుమారుడిపై 307 కేసులు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్