వైసీపీ ఏజెంట్లను అడ్డుకున్న పోలీసులు (వీడియో)

18చూసినవారు
AP: ఎన్టీఅర్ జిల్లా, జగ్గయ్యపేటలో ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కౌంటింగ్ హాల్ వద్ద విధుల్లో ఉన్న పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వైసీపీ ఏజెంట్లను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనపై వైసీపీ నేత తన్నీరు నాగేశ్వరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెంట్లను ఎందుకు అడ్డుకుంటున్నారని అక్కడే ఉన్న సీఐ వెంకటేశ్వర్లును ఆయన నిలదీశారు.

సంబంధిత పోస్ట్