AP: రాష్ట్రంలో 28 జిల్లా పరిషత్‌లలోని ఛైర్మన్, వైస్ ఛైర్మన్లకు కాసేపట్లో
ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ ఉ.11 గంటలకు నామినేషన్ల స్వీకరణ, 12 గంటలకు పోలింగ్ జరగనుంది. కాగా, రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్‌లను 28కి పెంచిన తర్వాత తొలిసారి
ఎన్నికలు జరగనున్నాయి. ఎక్కువ మంది జెడ్పీ సభ్యులున్న జిల్లా పరిషత్‌గా కడప (39) నిలువనుంది.