మూడో దశలో 4,246 పంచాయతీల్లో పోలింగ్

8చూసినవారు
మూడో దశలో 4,246 పంచాయతీల్లో పోలింగ్
AP: మూడో దశ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 25 జిల్లాల్లోని 4,246 పంచాయతీల్లో సర్పంచ్, 42,724 వార్డుల స్థానాలకు డిసెంబర్ 2న పోలింగ్ జరగనుంది. శనివారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 24న నామినేషన్ల పరిశీలన, 27న నామినేషన్ల ఉపసంహరణ, డిసెంబర్ 2న పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.

సంబంధిత పోస్ట్