Sep 11, 2026, 17:09 IST/బెల్లంపల్లి
బెల్లంపల్లి
తండ్రి మందలింపుతో మనస్తాపం: యువకుడి ఆత్మహత్య
Sep 11, 2026, 17:09 IST
మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లికి చెందిన సిద్ధార్థ (20) అనే యువకుడు తన తండ్రి నాగేష్ మందలించడంతో మనస్తాపానికి గురై శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతన్ని మంచిర్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. తండ్రి మందలించడమే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది.