Sep 09, 2026, 12:09 IST/
ఇక రిటైర్ కావాలనుకుంటున్నా: అమితాబ్ బచ్చన్
Sep 09, 2026, 12:09 IST
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 'కౌన్ బనేగా కరోడ్‌పతి' కార్యక్రమానికి గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తన బ్లాగ్‌లో పరోక్షంగా వెల్లడించారు. ప్రస్తుతం 18వ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఆయన, కంటెస్టెంట్ల వ్యక్తిగత జీవితాల్లోని విషాదకర ఘటనలు తనను కలచివేస్తున్నాయని, భావోద్వేగాలను అదుపు చేసుకోవడం కష్టంగా మారుతోందని, ఇక రిటైర్ కావాలనుకుంటున్నానని పేర్కొన్నారు. దీంతో అమితాబ్ ఇక KBC నుంచి తప్పుకోనున్నారా అనే చర్చ మొదలైంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.