Oct 05, 2026, 17:10 IST/
లోన్లు తీసుకునేవారికి PNB శుభవార్త.. వాటిపై ఫీజులు రద్దు
Oct 05, 2026, 17:10 IST
లోన్లు తీసుకునేవారికి పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) శుభవార్త చెప్పింది. పండుగల సీజన్ సందర్భంగా ఉత్సవ్-26 పేరిట ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్, మార్టిగేజ్ లోన్, ఇతర రిటైల్ క్రెడిట్ రుణాలపై ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ ఫీజులను రద్దు చేసింది. ఇప్పటికే మార్టిగేజ్, టాప్ అప్ లోన్లు తీసుకున్నవారికి 10 బేసిస్ పాయింట్ల మేర రాయితీ ఉంటుందని తెలిపింది.