Sep 25, 2026, 04:09 IST/
బడా గణేశ్ శోభాయాత్రలో డ్యాన్స్ చేసిన దానం (వీడియో)
Sep 25, 2026, 04:09 IST
హైదరాబాద్లోని ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జన శోభాయాత్రలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహాగణపతి విగ్రహం శోభాయాత్ర సాగుతున్న సమయంలో, డప్పు చప్పుళ్లకు అనుగుణంగా దానం నాగేందర్ భక్తులతో కలిసి ఎంతో ఉత్సాహంగా, మాస్ స్టెప్పులతో డాన్స్ చేసి అందరినీ అలరించారు. బడా గణనాథుడిని సాగనంపుతున్న వేళ ఆయన చేసిన ఈ నృత్యానికి సంబంధించిన విజువల్స్ మీడియాలో, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో బాగా వైరల్ అవుతున్నాయి.